ఓ ప్రార్థనా సుప్రార్థనా నీ ప్
Christian Song Lyrics
Telugu1. ఓ ప్రార్థనా సుప్రార్థనా
నీ ప్రాభవంబున్ మరతునా?
నా ప్రభువున్ ముఖా ముఖిన్
నేఁ బ్రణుతింతు నీ ప్రభన్
నా ప్రాణమా సు ప్రార్థనా
నీ ప్రేరణంబుచేఁ గదా
నీ ప్రేమధారఁ గ్రోలుదు
నో ప్రార్థనా సుప్రార్థనా.
2. పిశాచి నన్ను యుక్తితో
వశంబు చేయఁ జూచుచో
నీ శాంతమైన దీప్తియే
నా శంక లెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా
నా శైలమన ప్రార్థనా
నా శోక మెల్లఁ దీర్చెడు
విశేషమైన ప్రార్థనా.
3. నీ దివ్యమైన రెక్కలే
నా దుఃఖభార మెల్లను
నా దేవుఁ డేసు చెంతకు