ఓ క్రీస్తు సంఘమా
Christian Song Lyrics
Teluguఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా
ప్రభువు నామములో సాగే అనుబంధమా
ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా
ఓ కంట కన్నీరు తగదు సహవాసమా
ప్రతి కష్టము మనము పంచుకుందాము
కలిసి అందరము వేడుకుందాము (2) ||ఓ క్రీస్తు||
మనమంతా కలిసి ఆ దేవుని దేహము
తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2)
ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన