ఓ బెత్లెహేము గ్రామమా సద్దేమి
Christian Song Lyrics
Telugu1. ఓ బెత్లెహేము గ్రామమా!
సద్దేమిలేకయు
నీవొంద గాఢనిద్రపై
వెలుంగు తారలు
కానేమి, నిత్యజ్యోతి
జ్వలించు నీతమిన్
పెక్కేండ్ల భీతివాంఛలీ
రాత్రి తీరె నీలోన్.
2. మరియకేసుపుట్టెను
నిద్రింప మర్త్యులు
పై గూడి దూతల్వింతయౌ
ప్రేమన్వీక్షింతురు
చాటుడో వేగుచుక్కల్
ఎ శుద్ధజన్మము
దైవానకు నున్నతుల్ భువిన్
శాంతంచు పాడుడీ.
3. సద్దేమి లేక వెచ్చగా!
ఈ వింత దానము
ఆరీతి దేవుడిచ్చుపై