ఏ క్షణమున ఏమౌనో
Christian Song Lyrics
Teluguఏ క్షణమున ఏమవునో
ఎవరికీ తెలియును
ఏ నిమిషము ఏమవునో
సృష్టికర్తకే
తెలియును
ఏ క్షణమున ఏమవు
ఎవరికీ తెలియును
ఏ నిమిషము ఏమవునో
సృష్టికర్తకే
తెలియును
ఏ క్షణమున ఏమవునో
ఎవరికి తెలియును
ఏ నిమిషము ఏమౌనో
సృష్టికర్తకే
తెలియునో
రేపే జరుగును
తెలియదు సోదరా
ఈ దినమే నీదని
గ్రహించుము సోదరి
రేపేమి జరుగును
తెలియదు సోదరా
ఈ దినమే నీదని