ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేస
Christian Song Lyrics
Teluguఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేసులో మన మొక్కటే ఏకమై
బాలల మెల్లరమును తండ్రి నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము ||ఏ||
1. పలు దేశములలోన పన్నుగ దేవుని ప్రార్ధించెడి బాలలం పరమ తండ్రీ
మాలో ప్రతివారి దీవించు బహుగా నీ దినమనుచు బ్రతిమాలి వేడుదము
||ఏ||
2. బహు దేశములలోన పలువిధుములగు పనులు పరగజేసెడి బాలలం
ప్రభుడే యేసుని కొఱకే ప్రపంచమంతటిని బాగుచేయను మిగుల
ప్రయాసపడుదము ||ఏ||
ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేస — English
ae dhaeshasThulamaina ae jaathi manadhaina yaesuloa mana mokkatae aekamai
baalala mellaramunu thMdri neMthoa sthuthiMchuchu neppudu baadudhamu ||ae||
1. palu dhaeshamulaloana pannuga dhaevuni praarDhiMchedi baalalM parama thMdree