ఓ దేవ రక్షకా నే విశ్వాసంబుతో
Christian Song Lyrics
Telugu1. ఓ దేవ రక్షకా
నే విశ్వాసంబుతో
నిన్ జూతును
నా మొఱ్ఱాలించుము
నా పాప మార్పుము
నన్నింక నీ దరిన్
సదా యుంచు.
2. మూర్ఛల్లు నాత్మకు
బలం బొసంగుము
భవత్కృఋపన్
నాకై చావొందిన
నిన్నెల్లకాలము
ఆసక్తి శుద్ధితోఁ
బ్రేమింప నీ.
3. నే హాని నొందిన
నన్ జింత క్రమ్మ్రినఁ
గాపాడుము
పోఁగొట్టు చీఁకటి
కన్నీళ్లఁ దుడ్వుము
దొలంగ నీకునన్