ఇదిగో నేనొక నూతన క్రియను
Christian Song Lyrics
Teluguఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను (2)
ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా (2) ||ఇదిగో||
అడవిలో త్రోవనుజేసి – ఎడారిలో నదులను నేను (2)
ఎల్లప్పుడు సమృద్ధిగా – ప్రవహింప జేసెదను (2) ||ఇదిగో||
నాదు ప్రజలు త్రాగుటకు – నేనరణ్యములో నదులు (2)
సమృద్ధిగా పారునట్లు – సృష్టించెదను నేను (2) ||ఇదిగో||
అరణ్యములో జంతువులు – క్రూరపక్షులు సర్పములు (2)
ఘనపరచును స్తుతియించును – దీని నాలోచించుడి (2) ||ఇదిగో||