ఇసుక మీద ఇల్లు కట్టకు
Christian Song Lyrics
Teluguఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది
బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది (2)
వాన కురిసి వరద వస్తే
గాలి తోడై విసిరి కొడితే (2)
మాట వినని వాని ఇల్లు కూలిపోయెను
లోబడని వాని ఇల్లు కూలిపోయెను
వాని సొగసైన ఇల్లు కూలిపోయెను (2)
బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది (2)