ఇంతటి ప్రేమను వింతగ చూపను ఎంతటివాడన
Christian Song Lyrics
Teluguఇంతటి ప్రేమను వింతగ చూపను ఎంతటివాడనయా
సంతసమొందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయా
కరుణామయా దయాహృదయా
1. కరగని కఠిన పాషాణం నా హృదయము గెలిచితివా
తరగని నీ ప్రేమను చాటను నన్నిల నీవు పిలచితవా
2. ఎండిన మోడు ఈ జీవితం చెగురింపగా చేసితివా
చెరిగని నీదు గ్రంధములో నా ప్రేరును నీవు రాసితివా
ఇంతటి ప్రేమను వింతగ చూపను ఎంతటివాడన — English
Imtati premanu vimtaga chupanu emtativadanaya
Samtasamomduchu jivitamamtayu stotramu chetunaya
Karunamaya dayahrudaya