ఇరువది నలుగురు పెద్దలతో
Christian Song Lyrics
Teluguఇరువది నలుగురు పెద్దలతో
పరిశుద్ధ దూతల సమూహముతో (2)
నాలుగు జీవుల గానముతో (2)
స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది||
భూమ్యాకాశములన్నియును
పర్వత సముద్ర జల చరముల్ (2)
ఆకాశ పక్షులు అనుదినము (2)
గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది||
కరుణారసమగు హృదయుడవు