ఇశ్రాయేలు దేవా
Christian Song Lyrics
Teluguఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా
నిరంతరము స్తోత్రములకు పూజార్హుడా (2)
ఏమని నిన్ను నేను కీర్తింతును
ఏమని నిన్ను నేను పూజింతును (2)
ఏమని నిన్ను నేను ఆరాధింతును (2)
ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా నీకు ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా ||ఇశ్రాయేలు||
నా పితరులెందరో నిన్ను ఘనపరచి