ఇంతవరకు కాపాడినావు
Christian Song Lyrics
Teluguఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా
ఎన్నో మేళ్లతో నింపినందుకు వందనాలయ్యా (2)
అమ్మ వలె చూచినందుకు వందనాలయ్యా (2)
(మా) నాన్న వలె కాచినందుకు వందనాలయ్యా (2)
వందనాలే… ఆ ఆ.. ఆ…
వందనాలే… రాజా…
వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలయ్యా వందనాలయ్యా
వ్యాధి వేదనలో స్వస్థతనిచ్చావు వందనాలయ్యా