ఇఁక నేమి గతి యున్నది మానవులారా
Christian Song Lyrics
Teluguఇఁక నేమి గతి యున్నది మానవులారా యిఁక నేమి గతి యున్నది
పాపులకోస మిఁక నేమి గతి యున్నది యొకఁ డైనఁ ఋణ్యాత్ముఁ డుర్వి
లేఁడని ముందె ప్రకటించి దావీదు పల్కె వేదము నందు ||ఇఁక||
1. ఇల రక్షకుఁడు లేమిని గొఱ్ఱెల మంద లిలఁ జెల్ల చెదు రాయెను
పులులఁ బోలిన దైవ ములు గురువులు పెక్కు గల రేల వారు పద్దతి జూప
జాలరు ||ఇఁక||
2. దురితము లణఁగింపఁగఁ బాపుల నెల్ల దరిఁ జేర్చి బ్రతికింపగ పర
మేశ్వరుఁడు తన వరపుత్రుఁ డగు క్రీస్తున్ ధర కంపె నయ్యేసు శరణుఁ
జొరకయున్న ||ఇఁక||
ఇఁక నేమి గతి యున్నది మానవులారా — English
iAOka naemi gathi yunnadhi maanavulaaraa yiAOka naemi gathi yunnadhi
paapulakoasa miAOka naemi gathi yunnadhi yokAO dainAO ruNyaathmuAO durvi