ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా
Christian Song Lyrics
Teluguపల్లవి: ఇది కోతకు సమయం = పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా పైరును చూచెదమా = పంటను కోయుదమా 1. కోతెంతో విస్తారమాయెనే కోసెడి పనివారు కొదువాయెనే ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే ..ఇది కోతకు.. 2. సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమాయజమాని నిధులన్ని మీకేగదా ..ఇది కోతకు.. 3. శ్రమలేని ఫలితంబు మీకీయగా కోసెడి పనిలోన పాల్గొందుమాజీవార్ధ ఫలములను భుజియింతమా ..ఇది కోతకు..