గాయపడిన నీ చేయి
Christian Song Lyrics
Teluguగాయపడిన నీ చేయి చాపుము దేవా
నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా (2)
సిలువే నాకు విలువైనది (2)
అదియే నా బ్రతుకున గమ్యమైనది
ఎంతో రమ్యమైనది ||గాయపడిన||
ఎండిన భూమిలో మొలచిన లేత
మొక్క వలె నీవు ఎదిగితివి (2)
సురూపమైనా ఏ సొగసైనా (2)
లేనివానిగా నాకై మారితివి ||గాయపడిన||