గూడు విడచి వెళ్లిన నాడే
Christian Song Lyrics
Teluguగూడు విడచి వెళ్లిన నాడే
చేరెదనా ఇంటికి
పాడెదన్ జయగీతమే
నాకై శ్రమలు పొందిన యేసుకై
నిందలు పోవును బాధలు తీరును
ప్రాణప్రియతో ఎత్తబడగా
పావురము వలెనే ఎగురుచు
రూపాంతరము పొందెదనే
బంధువు మిత్రులంతా నన్ను విడచినను
ఏకమై కూడి రేగినను