గొర్రెపిల్ల జీవ గ్రంథమందు
Christian Song Lyrics
Teluguగొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా
పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా
ఏది గమ్యము ఏది మార్గము
యోచించుమా ఓ క్రైస్తవా (2) ||గొర్రెపిల్ల||
ఆరాధనకు హాజరైనా
కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా (2)
ఎన్ని సభలకు నీవు వెళ్ళినా
మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల||
సంఘములో నీవు పెద్దవైనా