గతకాలమంత నీ నీడలోన
Christian Song Lyrics
Teluguగతకాలమంత నీ నీడలోన
దాచావు దేవా వందనం
కృప చూపినావు – కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – (2)
వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత||
ఎన్నెన్నో అవమానాలెదురైననూ
నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగిననూ
నీ చేయి నను తాకి లేపెనయ్యా