గుర్తుండిపోయే ఈ క్షణాలలో
Christian Song Lyrics
Teluguగుర్తుండిపోయే ఈ క్షణాలలో
ప్రతి గుండె నిండా ఆనందమే
ఘనమైన ఈ వివాహ వేడుక
చేసావు మాకు తీపి జ్ఞాపిక
దేవా నీకు వందనం (4)
చిన్ని మొగ్గలా లేత సిగ్గులా
చిరునవ్వుల ఈ నవ వధువు
నింగి చుక్కలా కాంతి రేఖలా
సుందరుడు ఈ నవ వరుడు (2)
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)