గీతం గీతం
Christian Song Lyrics
Teluguగీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము (2) || గీతం||
చూడు సమాధిని మూసినరాయి
దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు || గీతం||
వలదు వలదు యేడువవలదు
వెళ్ళుడి గలిలయకు