గూడు లేని గువ్వనై
Christian Song Lyrics
Teluguగూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై (2)
నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై (2)
దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను
సహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను (2)
అప్పుడొక మెల్లని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని (2)
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా జీవితమంత ప్రకాశింప సాగింది (2) ||గూడు||
అప్పుడొక తియ్యని స్వరము నాతో