గిర గిర తిరిగి
Christian Song Lyrics
Teluguగిర గిర తిరిగి తిరిగి తిరిగి
తిరిగి తిరిగి తిరిగి తిరిగి
నెమలి వలె నే ఆడెద
గల గల పారే పారే పారే
పారే పారే పారే పారే
అలల వలె నే పొంగెద
తెల్లని వస్త్రము ధరియించెద
దేవుని మహిమకై జీవించెద
ఈ సౌందర్యము నా దేవునిదే
నా దేవుని మహిమకే నే వాడెద