గత కాలమంత
Christian Song Lyrics
Teluguగత కాలమంత నిను కాచిన దేవుడు
ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను
ఇయ్యి నీ మనసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యి
ఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి
మట్టి కుండగా పుట్టించి నిన్ను
కంటి పాపగా కాపాడినాడు (2)
అందాలాలెన్నో ఎక్కించువాడు
అందరిలో నిన్ను మెప్పించుతాడు (2) ||ఇయ్యి||
యేసుని హత్తుకో ఈ లోకమందు