వాడుకో నా యేసయ్యా
Christian Song Lyrics
Teluguవాడబారని విశ్వాసం – ఎప్పుడూ.. కోపగించని వాత్సల్యం
పాపమెంచని ఆంతర్యం – నీతో.. వీడదీయని సాంగత్యం
దయచేయుమా నాకు నా యేసయ్యా
సరిచేయుమా నన్ను నా యేసయ్యా
వాడుకో నా యేసయ్యా
అని వేడుకుంటున్నానయ్యా (2)
రాజా రాజా రాజుల రాజా
రాజా రారాజా నా యేసు రాజా (2)
ఏలియా ప్రవక్త
యోర్దాను నదీ సమీపమున