వర్ష ధారగా రావా
Christian Song Lyrics
Teluguవర్ష ధారగా రావా నా యేసయ్యా
ఎండిపోయిన భూమి నేనయ్యా (2)
ఈ నేలలో పంట లేదయ్యా
నా మనస్సులో శాంతి లేదయ్యా (2)
వర్ష ధారగా రావా నా యేసయ్యా
ఫలింపజేయుమా పరమేశ్వరా (2)
పాపములన్ని పరిహరించుమా
భయములెల్ల పారద్రోలుమా (2)
యేసు నాథుడా నా రక్షకా (4)
నీదు కృపతో ఆదరించుమా (2) ||వర్ష||