వాక్యమే శరీర ధారియై
Christian Song Lyrics
Teluguవాక్యమే శరీర ధారియై వసించెను
జీవమై శరీరులను వెలిగింపను
ఆ… ఆ…. ఆ… ఆ…. (2)
కృపయు సత్యములు – హల్లెలూయ
నీతి నిమ్మళము – హల్లెలూయ (2)
కలసి మెలసి – భువిలో దివిలో (2)
ఇలలో సత్యము మొలకై నిలచెను ||వాక్యమే||
ఆశ్చర్యకరుడు – హల్లెలూయ
ఆలోచనకర్త – హల్లెలూయ (2)
నిత్యుడైన – తండ్రి దేవుడు (2)