వాగ్ధానములన్ని
Christian Song Lyrics
Teluguవాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు
నాలో నెరవేర్చుచున్నాడు (4)
నేను జడియను భయపడను అలసిపోను
వాగ్దానముల్ నా సొంతమేగా (4)
కన్నీటిని తుడచువాడవు
కదలకుండ నన్ను నిలబెట్టువాడవు (2)
ప్రతి వాగ్ధానమును నెరవేర్చువాడవు (2)
నా నీతివలన కానీ కాదయ్యా
అంతా నీ నీతి వలనేనయ్యా (2) ||నేను జడియను||
కృంగిపోక నే సాగిపోదును