వాటి వాటి కాలమున
Christian Song Lyrics
Teluguవాటి వాటి కాలమున అన్నిటిని
అతి మనోహరముగా చేయువాడా (2)
యేసయ్యా.. యేసయ్యా..
నా దైవం నీవేనయ్యా (2) ||వాటి వాటి||
ఆశ భంగం కానేరదు
మంచి రోజు ముందున్నది (2)
సత్క్రియను ఆరంభించెను
ఎటులైన చేసి ముగించును (2)
(నే) రూఢిగా నమ్ముచున్నాను
ఎటులైన చేసి ముగించును (2) ||యేసయ్యా||