విడువదు మరువదు
Christian Song Lyrics
Teluguవిడువదు మరువదు – విడువదు మరువదు
విడువదు మరువదు – ఎన్నడూ ఎడబాయదు
ఎనలేని ప్రేమ – విలువైన ప్రేమ
మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువదు||
నా స్థితి ఏదైనా – చింత ఏదైనా
బాధ ఏదైనా – నను విడువదు
లోకమే నను చుట్టినా – ఆశలే నను ముట్టినా
యేసయ్య సాన్నిధ్యం – నను విడువదు
మా నాన్న నా చేయి విడువడు