వెండి బంగారాల కన్న
Christian Song Lyrics
Teluguవెండి బంగారాల కన్న మిన్న అయినది
యేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2)
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)
లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి||
లోకమునకు వెలుగైన ప్రేమ
లోకమును వెలిగించిన ప్రేమ (2)
లోకులకై కరిగిపోయిన ప్రేమ
లోకాన్ని జయించిన ప్రేమ (2)
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)