వీనులకు విందులు చేసే
Christian Song Lyrics
Teluguవీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
వేగిరమే వినుటకు రారండి
ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు||
రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
రండి… ||వీనులకు||
రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి (2)