అద్భుతకరుడా
Christian Song Lyrics
Teluguమా మధ్యలో సంచరించువాడా
ఆరాధన నీకేనయ్యా
మా మధ్యలో అద్భుతాలు చేయువాడా
ఆరాధన నీకేనయ్యా
మార్గము తెరిచే అద్భుతకరుడా
మాట తప్పని తేజోమయుడా
నీవే.. నీవే యేసయ్యా (2)
మాలో నీవు హృదయాలు మార్చుము
యేసయ్యా యేసయ్యా..
మా మనసులను స్వస్థపరచుము