అంబరానికి అంటేలా
Christian Song Lyrics
Teluguలాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2)
అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం (2)
సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2) ||లాల||
దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు
దీనులను రక్షించే దేవ తనయుడు (2)
దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె
విజయ వీరుడై ఉద్భవించెనే (2)
పశుల పాకలో పరుండియుండెనే ||లాల||
ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే