అందరికి కావాలి
Christian Song Lyrics
Teluguఅందరికి కావాలి యేసయ్య రక్తము (2)
పాపము లేని పరిశుద్ధుని రక్తము
ఇది పాపుల కొరకై వొలికిన
పరమ వైద్యుని రక్తము (2)
కుల మత బేధం లేని రక్తము
అందరికి వర్తించే రక్తము (2)
కక్ష్య క్రోధం లేని రక్తము
కన్న ప్రేమ చూపించే రక్తము (2) ||అందరికి||
కోళ్ళ రక్తముతో పాపం పోదు
ఎడ్ల రక్తముతో పాపం పోదు (2)