అమ్మల్లారా ఓ అక్కల్లారా
Christian Song Lyrics
Teluguఅమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఈ వార్త వినరండే
యేసయ్యను నమ్ముకొండే (2)
మానవ జాతి పాపము కొరకై (2)
కన్నీరు విడుస్తుండు
ప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా||
లోకమంతటా యేసు రక్తము (2)
ఎరువుగ జల్లిండే
మరణపు ముల్లును విరిచిండే (2)
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)