అంత్యకాల అభిషేకం
Christian Song Lyrics
Teluguఅంత్యకాల అభిషేకం – సర్వ జనుల కోసం
కోతకాల దినములివి – తండ్రి నీ ఆత్మతో నింపుమా (2)
మండే అగ్నల్లె రా దేవా
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లె నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా (2) ||అంత్యకాల||
ఎముకల లోయలోన
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమా
జీవమా రమ్మని ప్రవచించెద (2) ||మండే||