అద్వితీయ సత్య దేవా
Christian Song Lyrics
Teluguవందనమయ్యా వందనమయ్యా యేసు నాథా
వందనం వందనం వందనం
అద్వితీయ సత్య దేవా వందనం – వందనం
పరమ తండ్రి పావనుండా వందనం – వందనం
దివ్య పుత్రా యేసు నాథా వందనం – వందనం
పావనాత్మా శాంతి దాతా వందనం – వందనం (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
వ్యోమ సింహాసనుండ వందనం – వందనం
ఉర్వి పాద పీఠస్థుడ వందనం – వందనం (2)