అంత్య దినములయందు
Christian Song Lyrics
Teluguఅంత్య దినములయందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము (2) ||అంత్య||
కోతెంతో విస్తారము
కోసేడి వారు లేరు
యవ్వనులకు నీ పిలుపునిచ్చి
సేవకు తరలింపుము (2) ||దేవా||
సౌలు లాంటి యవ్వనులు
దమస్కు మార్గము వెళ్లుచుండగా (2)