అమూల్య రక్తము ద్వారా
Christian Song Lyrics
Teluguఅమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము
మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి (2)
చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా (2) ||అమూల్య||
చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము (2)
నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి (2) ||అమూల్య||
నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక (2)