అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
Christian Song Lyrics
Teluguఅతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును (2)
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీ కోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా ||అతిపరిశుద్ధుడా||
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2)
ముందెన్నడూ చవిచూడని
సరిక్రొత్తదైన ప్రేమామృతం (2)