అదిగదిగో ఒక యుద్ధం
Christian Song Lyrics
Teluguఅదిగదిగో ఒక యుద్ధం
అరెరెరె ఆగేనే ఆ సైన్యం
ఆర్బాటించెను ఆ జైంటు
ఆయెను సౌలు సైన్యం ఫెయింటు
అడుగడుగో ఒక చిన్నోడు
అరె దైవిక రోషం ఉన్నోడు
చేతిలో వడిసెలు పట్టాడు
ఆ జైంటు పకపక నవ్వాడు
హహహహహహ
విసిరితె వడిసెల రాయి