అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి
Christian Song Lyrics
Teluguఅనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచిఅరుదైన రాగాలనే స్వరపరచిఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్య నా హృదయ సీమను ఏలుమయనీ దివ్య సన్నిది చాలునయనీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్నుసర్వ సత్యములలో నే నడచుటకుమరపురాని మనుజాశాలను విడిచిమనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమేఅపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్నువెనుదిరిగి చూడక పోరాడుటకుఆశ్చర్యకరమైన నీ కృప పొందికడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమేనీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకుఅమూల్యమైన విశ్వాసము పొందిఅనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే
Audio / Video