అబ్రహము దేవుడవు నీవే యేసయ్య
Christian Song Lyrics
Teluguఅబ్రహము దేవుడవు నీవే యేసయ్య
దేవ కుమారుడవు నీవే మెస్సయ్య
ధావన పావన బావా నిరంతర
చింత తీర్చి శాంతి నిచ్చు ప్రేమ పావనుడా
పల్లవి:
నీవే మాకు తోడుగా, నీవే మాకు నీడగా
మాతో ఉండగా భయమేల
1. సింహాల బోనులో పడిన వేళలో
ప్రార్ధన చేయగా కాపాడినావు
మండే మంటలలో పడిన వేళలో
నీవే తోడుగా మాతో ఉన్నావు
2. కూలిన బ్రతుకులు కట్టే వాడవు
ఎతైన కోటగా నాకై ఉన్నావు
కట్టిన కట్లను తెంపే వాడవు
ఉన్నవాడా నీవే మాతో ఉన్నావు
అబ్రహము దేవుడవు నీవే యేసయ్య — English