రాజా నీ భవనములో
Christian Song Lyrics
Telugu(యేసు) రాజా నీ భవనములో
రేయి పగలు వేచియుందును (2)
(నిన్ను) స్తుతించి ఆనందింతును
చింతలు మరచెదను (2) ||రాజా||
నా బలమా నా కోట
ఆరాధన నీకే (2)
నా దుర్గమా ఆశ్రయమా
ఆరాధన నీకే (2)
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||