రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
Christian Song Lyrics
Teluguరాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా (2)
నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా (2)
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా (2) ||రాజా||
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం (2)
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును (2)