రాజుల రాజైన యేసు రాజు
Christian Song Lyrics
Teluguరాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్
హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి (2)
హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి ||రాజుల||
తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి
పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి