రండి యెహోవాను గూర్చి
Christian Song Lyrics
Teluguరండి యెహోవాను గూర్చి
ఉత్సాహ గానము చేసెదము (2)
ఆయనే మన పోషకుడు
నమ్మదగిన దేవుడని (2)
నమ్మదగిన దేవుడని
ఆహా… హల్లెలూయా ఆహా హల్లెలూయా
కష్ట నష్టములెన్నున్నా
పొంగు సాగరాలెదురైనా (2)
ఆయనే మన ఆశ్రయం
ఇరుకులు ఇబ్బందులలో (2)