రాజాధి రాజా రారా
Christian Song Lyrics
Teluguరాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా
రాజయేసు రాజ్యమేల రారా – రవికోటి తేజ యేసు రారా (2)
ఓ… మేఘ వాహనంబు మీద వేగమే
ఓ… మించు వైభవంబు తోడ వేగమే ||రాజాధి||
ఓ… భూజనంబులెల్ల తేరిచూడగా
ఓ… నీ జనంబు స్వాగతంబునీయగా
నీ రాజ్యస్థాపనంబు సేయ – భూరాజులెల్ల గూలిపోవ
భూమి ఆకసంబు మారిపోవ – నీ మహా ప్రభావమున వేగ ||రాజాధి||
ఆ… ఆకసమున దూత లార్భటింపగా