రండి రండి రండయో
Christian Song Lyrics
Teluguరండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2)
రక్షకుని చూడను రక్షణాలు పొందను (2) ||రండి||
యూదుల యూదట రాజుల రాజట (2)
రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2)
యూదుల యూదట రాజుల రాజట (2)
రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) ||రండి||
బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)
పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2)
బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)