రాజుల రాజు
Christian Song Lyrics
Teluguరాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు..
రాజుల రాజు జన్మించెను
ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను
రాజుల రాజు…
రాజుల రాజు జన్మించెను
ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను
పశువుల పాకలోన – బెత్లెహేము నగరులోన (2)
జన్మించెను మన రారాజుడు
ఉదయించెను మన రక్షకుడు (2)
పరలోక మహిమను విడచి